Surprise Me!

CM Chandrababu: పవన్ కల్యాణ్ వచ్చే వరకు ఆగండి..! | Oneindia Telugu

2025-08-15 1,379 Dailymotion

CM Chandrababu Naidu has once again shown his dignity. He waited until Deputy CM Pawan Kalyan arrived. The Super Six scheme, Stree Shakti, which is a key election promise of the coalition government in AP, was formally launched today by CM Chandrababu and Deputy CM Pawan Kalyan. This scheme, designed to enable women to travel in RTC buses across the state, was launched by CM Chandrababu Naidu and Pawan along with ministers at Pandit Nehru Bus Station in Vijayawada.
సీఎం చంద్రబాబ మరోసారి తమ హుందాతనాన్ని చాటుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వచ్చే వరకు ఆగారు. ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన సూపర్ సిక్స్ పథకం స్త్రీ శక్తిని ఈ రోజు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా రూపొందించిన ఈ పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో సీఎం చంద్రబాబు, పవన్ మంత్రులతో కలిసి ప్రారంభించారు.
#freebus
#apfreebus
#apsrtc

Also Read

జాయింట్ కలెక్టర్ పై గుడ్లురిమిన కడప టీడీపీ ఎమ్మెల్యే.. :: https://telugu.oneindia.com/news/india/tdp-mla-fumes-over-joint-collector-during-independence-day-celebrations-447973.html?ref=DMDesc

వీడియోతో అడ్డంగా బుక్ అయిన ఏపీ మాజీ మంత్రి.. ఫుల్ వైరల్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-ex-minister-ambati-rambabu-post-video-about-pulivendula-by-election-447935.html?ref=DMDesc

పులివెందుల ఫలితం, మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandra-babu-made-interesting-comments-with-ministers-over-pulivenudla-result-447855.html?ref=DMDesc

~HT.286~VR.238~

Buy Now on CodeCanyon